WG: మొగల్తూరు మండలం రామన్నపాలెంలో అంగన్వాడీ కేంద్రాలకు ప్రభుత్వం ఇండక్షన్ పొయ్యిలను పంపిణీ చేసింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్, కలెక్టర్ నాగరాణి పాల్గొని సిబ్బందికి వాటిని అందజేశారు. కలెక్టర్ మాట్లాడుతూ.. చిన్నారుల ఆరోగ్య సంరక్షణలో భాగంగా వారికి నాణ్యమైన, పౌష్టికాహారాన్ని అందించేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తోందని స్పష్టం చేశారు.
వార్తలు
ఇండక్షన్ పొయ్యిల పంపిణీలో పాల్గొన్న ఎమ్మెల్యే, కలెక్టర్
Advertisement
Advertisement
Advertisement


