హైదరాబాద్: 28°C
వార్తలు

దొంగతనం కేసులో ఏడాది జైలు శిక్ష

Advertisement

MNCL: మంచిర్యాలలోని తిరుమలగిరి కాలనీకి చెందిన రైండ్ల శ్రీనివాస్ ఇంట్లో 2014 అక్టోబర్ 10న దొంగతనం చేసిన కేసులో నిందితుడిగా ఉన్న ఆదిలాబాద్ జిల్లా గాంధీ నగర్‌కు చెందిన సయ్యద్ ఫరూక్ కు మంచిర్యాల జూనియర్ సివిల్ జడ్జి నిరోష ఏడాది జైలు శిక్ష, వంద రూపాయలు జరిమానా విధిస్తూ తీర్పునిచ్చారు. పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడికి కోర్టుకు హాజరుపరచగా, ఈ శిక్ష పడినట్లు వెల్లడించారు.

Advertisement

Advertisement