హైదరాబాద్: 28°C
వార్తలు

మళ్లీ పడిపోయిన చమురు ధరలు

Advertisement

హోర్ముజ్ జలసంధి నుంచి చమురు ట్యాంకర్లు ఒక్కొక్కటీ స్వేచ్ఛగా బయటకు రావడంతో సరఫరా ఆందోళనలు తగ్గుముఖం పట్టాయి. దీంతో చమురు ధరలు అమాంతం పడిపోయాయి. దీంతో ప్రస్తుతం బ్రెంట్‌ క్రూడ్‌ ధర బ్యారెల్‌కు 75.07 డాలర్లకు, డబ్ల్యూటీఐ చమురు ధర 71.79 డాలర్లకు చేరుకున్నాయి. దీంతో త్వరలో పెట్రోల్ ధరలు తగ్గే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

Advertisement

Advertisement