హైదరాబాద్: 28°C
వార్తలు

'బీఎల్‌వోలు ఇంటింటి సర్వే తప్పనిసరిగా నిర్వహించాలి'

Advertisement

అన్నమయ్య: ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ప్రక్రియను పూర్తిగా పారదర్శకంగా, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నిర్వహించాలని మదనపల్లె వైసీపీ ఇన్‌చార్జ్ నిస్సార్ అహమ్మద్ కోరారు. బీఎల్‌వోలు తప్పనిసరిగా ఇంటింటి సర్వే చేపట్టి అర్హులైన ప్రతి ఓటరు వివరాలను నమోదు చేయాలని సూచించారు. ఈ మేరకు రాజకీయ పార్టీల సమావేశంలో జాయింట్ కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు.

Advertisement

Advertisement