హైదరాబాద్: 28°C
వార్తలు

'బాలల వసతి గృహాల నిబంధనలు తప్పనిసరి'

Advertisement

ఏలూరులో బాలల సంరక్షణ కోసం నిర్వహిస్తున్న వసతి గృహాలు, బాలల న్యాయ ఆదరణ సంరక్షణ చట్టం నిబంధనలను కచ్ఛితంగా అమలు చేయాలని జిల్లా స్థాయి వసతి గృహాల తనిఖీ కమిటీ కన్వీనర్ సూర్య చక్కర వేణి సూచించారు. పలు బాలల వసతి గృహాలను తనిఖీ చేసిన ఆమె, బాలల సంక్షేమం, భద్రత, అభివృద్ధికి అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించాలని ఆదేశించారు.

Advertisement

Advertisement