WG: గత ఏడాది కంటే ప్రస్తుత ఏడాది ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా కార్గో ఆదాయాభివృద్ధిలో ముందంజలో ఉందని విజయవాడ జోన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ విజయరత్నం అన్నారు. గురువారం ఏలూరులో నిర్వహించిన సమీక్ష సమావేశంలో తణుకు మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ షేక్ లాల్, తణుకు కార్గో టీమ్ లీడర్ ఎం.ప్రియాంక, అత్తిలి కార్గో ఏజెంట్ శివకృష్ణలను ప్రసంశా పత్రాలు అందజేసి అభినందించారు.
వార్తలు
తణుకు ఆర్టీసీ కార్గో సిబ్బందికి అభినందనలు
Advertisement
Advertisement
Advertisement


