NGKL: హజ్-2027 యాత్రకు వెళ్లదలచిన యాత్రికులు జూలై 20 లోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని జిల్లా హజ్ సొసైటీ అధ్యక్షుడు షేక్ ఫరీద్ అహ్మద్ సూచించారు. దరఖాస్తుదారులు పాస్‌పోర్ట్, గుర్తింపు కార్డులు, పాన్ కార్డు, ఫోటోలను జతచేయాలని, పాస్‌పోర్ట్ గడువు 30 డిసెంబర్ 2027 వరకు ఉండాలని తెలిపారు. సందేహాల నివృత్తి కోసం ఎన్టీకేఎల్ జిల్లా హజ్ సొసైటీ కార్యాలయంలో సంప్రదించవచ్చని తెలిపారు.
వార్తలు
హజ్-2027 యాత్రకు ఆన్‌లైన్‌లో దరఖాస్తుల ఆహ్వానం
Advertisement
Advertisement
Advertisement


