హైదరాబాద్: 28°C
వార్తలు

ఉద్యోగం ఇప్పిస్తామని నమ్మించి..బెదిరింపులు

Advertisement

NTR: విజయవాడ ఓఎల్ఎక్స్‌లో వర్క్ ఫ్రం హోమ్ ప్రకటన చూసి సంప్రదించిన రమేశ్‌ను సైబర్ నేరగాళ్లు మోసం చేసేందుకు ప్రయత్నించారు. డేటా ఎంట్రీ ఉద్యోగం ఇస్తామని నమ్మించి, ఐడీ జనరేషన్ పేరిట డబ్బులు డిమాండ్ చేశారు. అనుమానం రావడంతో రమేశ్ డబ్బులు ఇవ్వడానికి నిరాకరించగా, కేటుగాళ్లు బెదిరింపులకు దిగారు. బాధితుడి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Advertisement