VSP: ఉమ్మడి విశాఖ జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం ఈ నెల 27న ఉదయం 10.30 గంటలకు జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో నిర్వహించనున్నట్లు CEO నారాయణమూర్తి తెలిపారు. జెడ్పీ చైర్‌పర్సన్ సుభద్ర అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో అన్ని శాఖల పనులపై సమీక్ష నిర్వహించనున్నారు. ఉమ్మడి జిల్లాలోని అన్ని శాఖల అధికారులు పూర్తి సమాచారంతో సమావేశానికి తప్పనిసరిగా హాజరుకావాలని ఆయన కోరారు.
వార్తలు
రేపు జడ్పీ సర్వసభ్య సమావేశం
Advertisement
Advertisement
Advertisement


