హైదరాబాద్: 28°C
వార్తలు

VIDEO: తడ్కల్లో  ఊరటనిచ్చిన సంప్రదాయ నృత్యాలు

Advertisement

SRD: కంగ్టి మండలం తడ్కల్ గ్రామంలో సోమవారం రాత్రి బీఫాతీమ మసీదు వద్ద ఏర్పాటు చేసిన జల్సా నృత్య కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. పీర్ల పండుగ వేడుకల్లో భాగంగా గ్రామస్తులు కులమతాలకు అతీతంగా డప్పు చప్పుళ్లతో సాంప్రదాయ నృత్యాలు, ఆటపాటలతో జాగరణ వేడుకలు జరుపుకోగా ప్రజలకు ఊరటనిచ్చాయి. ఈ కార్యక్రమానికి తిలకించేందుకు చుట్టుపక్కల గ్రామాల నుంచి ప్రజలు తరలివచ్చారు.

Advertisement

Advertisement