హైదరాబాద్: 28°C
క్రైమ్

బర్త్‌డే వేడుకకు పిలిస్తే.. సహోద్యోగి అత్యాచారం

Advertisement

TG: ఓ యువతిపై సహోద్యోగి అత్యాచారానికి పాల్పడిన ఘటన HYDలో చోటుచేసుకుంది. ఫిబ్రవరి 19న యువతి తన పుట్టినరోజు సందర్భంగా సహోద్యోగులు అభినయ్, వంశీని ఇంటికి ఆహ్వానించింది. అర్ధరాత్రి యువతి నిద్రలో ఉండగా అభినయ్ అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈనెల 21న మరోసారి దారుణానికి పాల్పడ్డాడు. 23న అభినయ్, వంశీ మళ్లీ వచ్చి ఇంటి తలుపులు కొట్టారు. బాధితురాలు ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేశారు.

Advertisement

Advertisement