హైదరాబాద్: 28°C
వార్తలు

ప్రత్తిపాడులో ‘ఒక నెల ఒక గ్రామం' కార్యక్రమం వాయిదా: కలెక్టర్

Advertisement

కాకినాడ: ప్రత్తిపాడులో నేడు జరగాల్సిన ‘ఒక నెల ఒక గ్రామం-నాలుగు సందర్శనలు' కార్యక్రమం మొహరం సెలవు కారణంగా వాయిదా పడినట్లు కలెక్టర్ హరేంధిర ప్రసాద్ ఒక ప్రకటనలో తెలిపారు. శుక్రవారానికి బదులుగా శనివారం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. మార్చబడిన షెడ్యూల్ ప్రకారం ప్రత్తిపాడు MPDO కార్యాలయంలో శనివారం ఉదయం 10 గంటలకు జరుగుతుందన్నారు.

Advertisement

Advertisement