హైదరాబాద్: 28°C
క్రైమ్

BREAKING: భారీ అగ్నిప్రమాదం

Advertisement

AP: అంబేద్కర్ కోనసీమ జిల్లాలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ద్రాక్షారామంలోని కూరగాయల మార్కెట్‌లో మంటలు భారీగా చెలరేగాయి. ఘటనలో 40కి పైగా షాపులు దగ్ధం అయ్యాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Advertisement