TG: సికింద్రాబాద్‌లో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. స్వప్నలోక్ కాంప్లెక్స్‌లో మంటలు ఎగిసిపడుతున్నాయి. ఘటనాస్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపుచేస్తున్నారు. ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
క్రైమ్
BREAKING: భారీ అగ్నిప్రమాదం
Advertisement
Advertisement
Advertisement


