హైదరాబాద్: 28°C
వార్తలు

అభివృద్ధి పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే

Advertisement

AKP: పరవాడ మండలం దళాయిపాలెం గ్రామంలో నిర్మించిన గ్రంథాలయ భవనం, నాయుడుపాలెంలో నిర్మించిన బీసీ బాలికల వసతి గృహాన్ని ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఇచ్చిన హామీ మేరకు పరవాడ ఫార్మా కంపెనీలలో స్థానిక యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. ఇప్పటికే కొన్ని ఉద్యోగాలు ఇవ్వడం జరిగిందన్నారు.

Advertisement

Advertisement