NLG: మునుగోడు కేంద్రంలోని సబ్ మార్కెట్ యార్డులో రూ.35 లక్షల వ్యయంతో చేపట్టనున్న ప్రహరీ గోడ మరమ్మత్తుల పనులకు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి శంకుస్థాపన చేశారు. రైతులు, వ్యాపారులకు మెరుగైన సౌకర్యాలు కల్పించే లక్ష్యంతో ఈ పనులు చేపడుతున్నట్లు తెలిపారు. మార్కెట్ యార్డు మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు.
వార్తలు
సబ్ మార్కెట్ యార్డులోఅభివృద్ధి పనులకు శంకుస్థాపన
Advertisement
Advertisement
Advertisement


