WNP: జర్నలిస్టుల బస్సు పాసులపై అవగాహన లేక కొందరు కండక్టర్లు దురుసుగా ప్రవర్తిస్తున్నారనే అంశాన్ని డిపో మేనేజర్ దేవేందర్ గౌడ్ దృష్టికి తీసుకెళ్లగా ఆయన స్పందించారు. బస్సుల్లో ప్రయాణించే జర్నలిస్టులు, మీడియా ప్రతినిధుల పాస్లను పరిశీలించేటప్పుడు సంయమనంతో, గౌరవప్రదంగా వ్యవహరించాలని కండక్టర్లను ఆదేశించారు. జర్నలిస్టులతో వాదనకు దిగకూడదు అన్నారు.
వార్తలు
జర్నలిస్టులతో గౌరవంగా వ్యవహరించాలి: డీఎం
Advertisement
Advertisement
Advertisement


