WGL: వరంగల్ మామునూరు గ్రామంలో గురువారం విషాద ఘటన చోటుచేసుకుంది. గ్రామంలోని ఓ పాత ఇంటి గోడలను తొలగిస్తున్న సమయంలో గోడ ఒక్కసారిగా కూలి కార్మికులపై పడింది. ఈ ప్రమాదంలో వర్ధన్నపేట మండలం ఉప్పరపల్లి గ్రామానికి చెందిన సూర యాకయ్య (55) అక్కడికక్కడే మృతి చెందాడు.మరో యువకుడికి స్వల్ప గాయాలు కాగా, అతడికి చికిత్స అందించారు. పోలీసులు విచారణ చేపట్టారు.
వార్తలు
VIDEO: మామునూరులో గోడ కూలి కార్మికుడు మృతి
Advertisement
Advertisement
Advertisement


