BPT: రేపల్లె తహసీల్దార్ మోర్ల శ్రీనివాసరావుకు ఉత్తమ రెవెన్యూ అధికారి పురస్కారం లభించింది. కలెక్టర్ డా. వినోద్ కుమార్ ఆయనకు అవార్డు ప్రదానం చేశారు. అవార్డు గ్రహీతను ఏపీసీపీఎస్ఈఏ నేతలు ఘనంగా సన్మానించారు. ప్రజలకు వేగవంతమైన సేవలు అందించడంలో శ్రీనివాసరావు చూపిన చొరవకు ఈ గుర్తింపు రావడం రేపల్లె మండలానికి ఎంతో గర్వకారణమని వారు ప్రశంసించారు.
వార్తలు
తహసీల్దార్ మోర్ల శ్రీనివాసరావుకు సన్మానం
Advertisement
Advertisement
Advertisement


