MBNR: కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు నిర్మిస్తున్న బ్యారేజీలు, రిజర్వాయర్లు తెలంగాణ రైతుల ప్రయోజనాలకు తీవ్ర నష్టం కలిగించే అవకాశముందని మాజీ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ అన్నారు. కృష్ణా జలాల విషయంలో రెండు రాష్ట్రాలు కలిసి నీటిని మళ్లించే ప్రయత్నాలు చేస్తున్నాయని ఆరోపించారు. కర్ణాటకలో నావలి వద్ద 50 టీఎంసీల సామర్థ్యంతో బ్యారేజీ నిర్మాణ పనులు ప్రారంభించారని పేర్కొన్నారు.
వార్తలు
ప్రాజెక్ట్ లకు నీరు వచ్చే పరిస్థితి లేదు: మాజీ మంత్రి
Advertisement
Advertisement
Advertisement


