హైదరాబాద్: 28°C
వార్తలు

రేపల్లెలో ‘రైతన్న మీకోసం’ కార్యక్రమం

Advertisement

BPT: పేటేరు, కారుమూరు గ్రామాల్లో జాయింట్ కలెక్టర్ భావన విశిష్ట, DAO లక్ష్మీ, RDO శ్రీదేవి పర్యటించారు. పేటేరులో ఎల్‌నినో, APAIMS 2.0 యాప్, పంటల మార్పిడిపై రైతులకు అవగాహన కల్పించారు. కారుమూరులో రైతు గుడి రఘు 8 ఎకరాల్లో PMDS పద్ధతిలో పెళ్లటైజేషన్ చేసిన 25 రకాల నవధాన్యాల సాగును పరిశీలించారు. ఈ కార్యక్రమంలో పలువురు వ్యవసాయ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Advertisement