హైదరాబాద్: 28°C
వార్తలు

VIDEO: విజ్ఞాన్ కళాశాలలో డ్రగ్స్ వ్యతిరేక ర్యాలీ

Advertisement

BPT: రేపల్లెలోని విజ్ఞాన్ ఒకేషనల్ కళాశాలలో డ్రగ్స్ వ్యతిరేక అవగాహన కార్యక్రమం జరిగింది. మండల న్యాయ సేవా అధికార సంస్థ ఆధ్వర్యంలో పారా లీగల్ వాలంటీర్లు ర్యాలీ నిర్వహించారు. గంజాయి, గుట్కా వంటి మత్తు పదార్థాలకు విద్యార్థులు దూరంగా ఉండాలని సూచించారు. అనంతరం డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం కోసం విద్యార్థులతో వారు ప్రత్యేకంగా ప్రతిజ్ఞ చేయించారు.

Advertisement

Advertisement