హైదరాబాద్: 28°C
వార్తలు

విశాఖలో ‘సంవిధాన్ హత్య దివస్’ నిర్వహణ

Advertisement

విశాఖ బీజేపీ జిల్లా కార్యాలయంలో గురువారం ‘సంవిధాన్ హత్య దివస్’ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడు పి.వి.ఎన్. మాధవ్ మాట్లాడుతూ... 1975లో విధించిన ఎమర్జెన్సీ ప్రజాస్వామ్యానికి నల్లరోజని విమర్శించారు. విపక్ష నేతల అరెస్టులు, పత్రికా స్వేచ్ఛపై ఆంక్షలను గుర్తుచేశారు. ప్రజాస్వామ్య పరిరక్షణకు బీజేపీ కట్టుబడి ఉందన్నారు.

Advertisement

Advertisement