SRPT: ఇంధన ధరలు, విడిభాగాల రేట్లు పెరగడంతో తప్పనిసరి పరిస్థితుల్లోనే ఆటో చార్జీలను పెంచుతున్నట్లు సూర్యాపేట ఆటో జేఏసీ నాయకులు తెలిపారు. గురువారం జిల్లా కేంద్రంలో ఆటోల బంద్ నిర్వహించారు. ఈ నెల 26 (శుక్రవారం) నుంచి స్థానిక ఆటో చార్జీ రూ. 20 నుంచి రూ. 30కి పెరుగుతుందని, ప్రయాణికులు, ప్రజలంతా సహకరించాలని వారు విజ్ఞప్తి చేశారు.
వార్తలు
'పెరిగిన ఆటో చార్జీలకు సహకరించాలి'
Advertisement
Advertisement
Advertisement


