హైదరాబాద్: 28°C
వార్తలు

'మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలి'

Advertisement

VSP: డ్రగ్స్ వంటి వ్యసనాలకు దూరంగా ఉండేందుకు విద్యార్థులు హాబీలు, నైపుణ్యాలను పెంపొందించుకోవాలని ఐఆర్‌ఎస్ అధికారి ఈదర రవికిరణ్ సూచించారు. కంచరపాలెంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో మాదకద్రవ్యాల దుర్వినియోగ నిరోధక అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు .జూన్ 26 అంతర్జాతీయ మాదకద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమం నిర్వహించారు.

Advertisement

Advertisement