హైదరాబాద్: 28°C
వార్తలు

'రోడ్డు ప్రమాదాల నివారణ లక్ష్యం'

Advertisement

SKLM: రోడ్డు ప్రమాదాల నివారణ లక్ష్యంగా మందస బస్టాండ్లో గురువారం పోలీస్ శాఖ ఆధ్వర్యంలో 'అభయం' కార్యక్రమం నిర్వహించారు. కాశీబుగ్గ రూరల్ సీఐ ఎం. తిరుపతిరావు, ఎస్సై కె. కృష్ణప్రసాద్ హెల్మెట్ వినియోగంపై అవగాహన కల్పించారు. ద్విచక్ర వాహనదారులు, వెనుక కూర్చునే వారు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని సూచించారు. రోడ్డు నిబంధనలు పాటిస్తే ప్రమాదాలు తగ్గుతాయని తెలిపారు.

Advertisement

Advertisement