BHPL: మల్హర్‌రావు మండలం తాడిచర్ల గ్రామాల్లో తెలంగాణ రాజ్యాధికార పార్టీ జిల్లా అధ్యక్షుడు రవి పటేల్ పర్యటించారు. ఈ సందర్భంగా బీసీ సంఘాల నాయకులను కలిసి జూలై 5న భువనగిరిలో నిర్వహించనున్న ‘రాజ్యాధికార సమరభేరి’ సభకు ఆహ్వాన పత్రికలు అందజేశారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాల ఐక్యతతోనే రాజ్యాధికారం సాధ్యమవుతుందని ఆయన పేర్కొన్నారు.
వార్తలు
రాజ్యాధికార సమరభేరి సభను విజయవంతం చేయాలి
Advertisement
Advertisement
Advertisement


