BPT: ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియలో అధికారులు, సిబ్బంది అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలని బాపట్ల తహసీల్దార్ సలీమా సూచించారు. పాండురంగాపురం, బేతపూడి గ్రామాల్లో ఆమె ఆకస్మిక తనిఖీలు నిర్వహించి, బీఎల్వోల ఇంటింటి గణన విధానాన్ని పరిశీలించారు. ఓటర్ల వివరాల నమోదులో పొరపాట్లు జరగకుండా అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.
వార్తలు
ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియపై తహసీల్దార్ ఆకస్మిక తనిఖీ
Advertisement
Advertisement
Advertisement


