BPT: ఎమర్జెన్సీ విధింపును నిరసిస్తూ బాపట్ల ఎస్.ఎమ్.జీ.జే కళాశాలలో బీజేపీ ఆధ్వర్యంలో 'బ్లాక్ డే' నిర్వహించారు. జిల్లా అధ్యక్షులు మువ్వల వెంకటరమణరావు సూచనతో, కొట్ర రామకృష్ణ అధ్యక్షతన జరిగిన ఈ సభలో విద్యార్థులకు ప్రజాస్వామ్య విలువలు, ఎమర్జెన్సీ నాటి ఉద్యమాలపై అవగాహన కల్పించారు. అనంతరం దేశ స్వేచ్ఛ కోసం పోరాడిన ఎమర్జెన్సీ యోధులను ఘనంగా సన్మానించారు.
వార్తలు
ఎస్.ఎమ్.జీ.జే కళాశాలలో ఎమర్జెన్సీ 'బ్లాక్ డే' నిర్వహణ
Advertisement
Advertisement
Advertisement


