KRNL: అసోసియేషన్ ఆఫ్ అలయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్, నైస్ యూత్ ఫర్ కల్చర్ అండ్ ఎడ్యుకేషన్ సంయుక్త ఆధ్వర్యంలో అంతర్జాతీయ స్థాయి గ్రీన్ పోస్టర్ చిత్రలేఖన పోటీలు జులై 21న నిర్వహించనున్నట్లు డాక్టర్ రాయపాటి శ్రీనివాస్ తెలిపారు. నాలుగు నుంచి 13 ఏళ్ల పిల్లలకు జూనియర్స్, సీనియర్స్ విభాగాల్లో పోటీలు నిర్వహించి జిల్లా స్థాయి విజేతలకు నగదు బహుమతులు, అందజేశారు.
వార్తలు
జులై 21న అంతర్జాతీయ స్థాయి గ్రీన్ పోస్టర్ చిత్రలేఖన పోటీలు
Advertisement
Advertisement
Advertisement


