KRNL: ఈ నెల 28న నిర్వహించనున్న పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ప్రజారోగ్య అధికారి డా.రఘు పిలుపునిచ్చారు. గురువారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో వైద్యులు, ఆరోగ్య కార్యకర్తలు, ఆశా కార్యకర్తలు, వైద్య సిబ్బందితో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఐదేళ్లలోపు చిన్నారులందరికీ పల్స్ పోలియో చుక్కలు వేసి వారి నిండు జీవితాన్ని కాపాడుదామని తెలపారు.
వార్తలు
జూన్ 28న పల్స్ పోలియో కార్యక్రమం
Advertisement
Advertisement
Advertisement


