హైదరాబాద్: 28°C
వార్తలు

టెన్త్ సప్లిమెంటరీ ఫలితాల్లో 833 మంది పాస్

Advertisement

KMM: టెన్త్ సప్లిమెంటరీ ఫలితాల్లో 87.13%గా ఉత్తీర్ణత శాతం నమోదైందని DEO సదానందం తెలిపారు. JUN 5 నుంచి 11 వరకు జరిగిన పరీక్షకు మొత్తం 956 మంది విద్యార్థులు హాజరు కాగా 833 మంది ఉత్తిర్ణులయ్యారని చెప్పారు. వారిలో బాలురు 536, బాలికలు 297 ఉన్నారన్నారు. రీ,వెరిఫికేషన్, రీకౌంటింగ్ కోసం నిర్దేశించిన సమయంలోగా ధరఖాస్తు చేసుకోవాలన్నారు.

Advertisement

Advertisement