ASR: జిల్లాలో చేపడుతున్న ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (SIR)కార్యక్రమాన్ని పారదర్శకంగా, నిబంధనలకు అనుగుణంగా నిర్వహించాలని కలెక్టర్ నిశాంతి గురువారం అధికారులను ఆదేశించారు. ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీని వేగవంతం చేయాలని ఆదేశించారు. ఇంటింటికీ వెళ్లి ఫారాల పంపిణీతో పాటు ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. పూర్తి చేసిన ఫారాల డిజిటలైజేషన్‌ను త్వరగా పూర్తి చేయాలన్నారు.
వార్తలు
'ఓటరు జాబితా సవరణలో పారదర్శకతకు ప్రాధాన్యం'
Advertisement
Advertisement
Advertisement


