హైదరాబాద్: 28°C
వార్తలు

VIDEO: షాపులో నగదు అపహరించిన దొంగ

Advertisement

SRPT: మేళ్లచెరువు మెయిన్ రోడ్లోని గోళ్ల సంగయ్య కిరాణా దుకాణంలో చోరీ జరిగిందని స్థానికులు తెలిపారు. దొంగ క్యాష్ కౌంటర్లోని నగదు అపహరించి పారిపోయాడన్నారు. చోరీకి సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి. ఆ సమయంలో షాప్‌లో దుకాణదారుడు లేకపోవడంతో ఈ ఘటన జరిగింది. బాధితుడు ఈరోజు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.

Advertisement

Advertisement