గోవా ప్రాంతం భిన్న మతాల సమూహాలకు మంచి ఉదాహరణ అని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు అన్నారు. 'ఇక్కడ బహుభాషా విధానం ప్రధాన లక్షణం. అలాగే, ఇక్కడ వివిధ జాతి సమూహాలున్నాయి. వివిధ వర్గాల ప్రజలు సామరస్యంతో కలిసి జీవించడానికి గోవా ఒక అద్భుతమైన నిదర్శనం. ఇది దేశానికి ఒక మంచి సందేశాన్ని ఇస్తుంది. ఇది ఒక చిన్న భారతం లాంటిది. ప్రభుత్వ సిఫార్సు మేరకు నిధులు అందేలా చూస్తాను' అని అన్నారు.
వార్తలు
గోవా చిన్న భారతం లాంటిది: కిరణ్ రిజిజు
Advertisement
Advertisement
Advertisement


