హైదరాబాద్: 28°C
క్రైమ్

భారీగా గంజాయి, ఆయుధాలు స్వాధీనం

Advertisement

పంజాబ్‌లో 5 కిలోల హెరాయిన్, 10 అత్యాధునిక ఆయుధాలను తరలిస్తున్న నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వాటిల్లో రెండు సబ్-మెషిన్‌గన్స్ ఉన్నాయని తెలిపారు. ఏడుగురు వ్యక్తుల నుంచి మొత్తం రూ.30లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. నిందితులు సోషల్‌ మీడియా వినియోగించుకుని విదేశీ హ్యాండిలర్ల కింద పనిచేస్తున్నట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Advertisement