కోనసీమ: మలికిపురం ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న పి.సురేశ్ సాధారణ బదిలీల్లో భాగంగా కాకినాడ జిల్లాకు గురువారం బదిలీ అయ్యారు. గతంలో కోనసీమ జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్లలో పనిచేసిన ఆయన, మలికిపురంలో శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణలో కీలక పాత్ర పోషించారు. నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ ఉత్తమ సేవలు అందించిన ఎస్సైకు సహచర సిబ్బంది వీడ్కోలు పలికారు.
వార్తలు
మలికిపురం ఎస్ఐ కాకినాడ జిల్లాకు బదిలీ
Advertisement
Advertisement
Advertisement


