NRML: భూభారతి సంబంధిత సమస్యలను నిర్దేశిత 60 రోజులలో పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశంలో వారు మాట్లాడుతూ.. భూ భారతి సంబంధిత సమస్యలను బాధితులకు ఇబ్బందులు కలగకుండా గడువులోగా పూర్తి చేయాలని, సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.
వార్తలు
'భూభారతి సమస్యలను 60 రోజులలో పరిష్కరించాలి'
Advertisement
Advertisement
Advertisement


