AP: అన్నమయ్య జిల్లా పీలేరు దగ్గర కారు-ఆటో ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా.. ఆటోలో ప్రయాణిస్తున్న ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. మృతులు మెహరున్ బీ, ఆటో డ్రైవర్ ముబారక్‌గా గుర్తించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు గాయపడిన వారిని పీలేరు ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
క్రైమ్
కారు-ఆటో ఢీ.. ముగ్గురు మృతి
Advertisement
Advertisement
Advertisement


