TG: మూసీ రివర్ ఫ్రంట్‌పై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. మూసీ బాధితులకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు కేటాయించాలని ఆదేశించారు. 'భూ సేకరణకు ఆసక్తి ఉన్న వాళ్లకు టీడీఆర్ లేదా పరిహారం అందించాలి. డిఫెన్స్ భూముల్లో ఉన్న నిర్మాణాలను తరలించాలి. ప్రజల సందర్శన కోసం మూసీ ఎక్స్‌పీరియన్స్ సెంటర్‌ను ఏర్పాటు చేయాలి. ప్రాజెక్టుపై ప్రజల అభిప్రాయాలు తీసుకోవాలి' అని తెలిపారు.
వార్తలు
మూసీ రివర్ ఫ్రంట్‌పై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష
Advertisement
Advertisement
Advertisement


