హైదరాబాద్: 28°C
వార్తలు

'కాపుల పేరు చెప్పి వైసీపీ రాజకీయాలు చేస్తోంది'

Advertisement

AP: కాపుల పేరు చెప్పి వైసీపీ రాజకీయాలు చేస్తోందని బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు మండిపడ్డారు. కాపులను కేవలం ఓటు బ్యాంకుగా వాడుకోవాలని వైసీపీ ప్రయత్నిస్తోందని ఆయన ఆరోపించారు. కుల రాజకీయాలు చేయొద్దని హితవు పలికారు. వైసీపీ హయాంలో కాపులకు చేసిందేమీ లేదన్నారు. టీడీపీ పొలిట్‌బ్యూరోలో కాపులకు స్థానం కల్పించాలని తెలిపారు. కాపులకు చంద్రబాబు 5 శాతం రిజర్వేషన్ ఇచ్చారని చెప్పారు.

Advertisement

Advertisement