హైదరాబాద్: 28°C
వార్తలు

ఇంకేమైనా పరీక్షలు మిగిలున్నాయా?: అభిజీత్

Advertisement

దేశంలో పేపర్ లీక్‌లు కాని పరీక్షలు ఇంకా ఏమైనా ఉన్నాయా అని కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. మహారాష్ట్రలో టెట్ పేపర్ లీక్ చేసిన నిందితులపై తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఉపాధ్యాయ నియామక పరీక్షల పేపర్లే లీక్ అవుతుంటే.. ఇక ఏ పరీక్షా సురక్షితం కాదని ఎన్సీపీ(ఎస్పీ) అధికార ప్రతినిధి అమోల్ అసహనం వ్యక్తం చేశారు.

Advertisement

Advertisement