తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ పల్స్ పోలియో కార్యక్రమం నిర్వహించనున్నారు. 0-5 ఏళ్లలోపు పిల్లలకు తప్పక వ్యాక్సిన్ వేయించాలని అధికారులు సూచించారు. ఎన్ని పనులు ఉన్నా అన్నీ పక్కన పెట్టి పిల్లలకు పోలియో చుక్కలు వేయించాలని తల్లిదండ్రులకు వైద్యారోగ్యశాఖ విజ్ఞప్తి చేసింది. తొలి రోజు పోలియో చుక్కలు వేయించుకోని పిల్లలకు.. ఈనెల 29, 30 తేదీల్లో ఇంటింటికి వెళ్లి పోలియో చుక్కలు వేయనున్నారు.
వార్తలు
ALERT: తల్లిదండ్రులు.. ఇవాళ నిర్లక్ష్యం చేయకండి!
Advertisement
Advertisement
Advertisement


