NLG: దేవరకొండ ఎమ్మెల్యే బాలునాయక్ ఆదివారం పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ఉదయం 10:30 గంటలకు దేవరకొండ పట్టణంలోని 11, 12వ వార్డులలో సీసీ రోడ్డు నిర్మాణ పనులకు శంఖుస్థాపన చేస్తారు. అనంతరం 3.30 గంటలకు నల్గొండ జిల్లా కేంద్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులతో కలిసి HAM రోడ్ల శంఖుస్థాపన కార్యక్రమం, బహిరంగసభలో పాల్గొంటారని పేర్కొన్నారు.
వార్తలు
నేడు దేవరకొండలో ఎమ్మెల్యే పర్యటన
Advertisement
Advertisement
Advertisement


