KMM: రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సోమవారం ఉదయం 10 గంటలకు కల్లూరుకు రానున్నారు. నూతనంగా ఏర్పాటు చేసిన డీసీసీబీ బ్యాంకు శాఖను ప్రారంభించనున్నారు. అనంతరం చింతకాని మండలం జగన్నాధపురంలో జరగనున్న రైతు ఆశీర్వాద సభ ఏర్పాట్లను పరిశీలిస్తారని ఆయన క్యాంపు కార్యాలయం నుంచి ప్రకటన విడుదల చేశారు.
వార్తలు
నేడు ఈ మండలాల్లో తుమ్మల పర్యటన
Advertisement
Advertisement
Advertisement


