SKLM: ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు సోమవారం లావేరు మండల కేంద్రంలో ఉదయం 9 గంటలకు ఎమ్మెల్యే నడికుదుటి ఈశ్వరరావుతో కలిసి ఏరువాక కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం 11 గంటల నుంచి విజయనగరం టీడీపీ కార్యాలయంలో ప్రజా సమస్యలు స్వీకరిస్తారు. నాయకులు, కార్యకర్తలు, ప్రజలు హాజరుకావాలని క్యాంప్ కార్యాలయం నుండి ప్రకటన వెలువడింది.
వార్తలు
ఎంపీ కలిశెట్టి నేటి పర్యటన వివరాలు
Advertisement
Advertisement
Advertisement


