హైదరాబాద్: 28°C
వార్తలు

ఎమ్మెల్యే నేటి పర్యటన వివరాలు

Advertisement

SKLM: నరసన్నపేట ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి సోమవారం నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఇందులో భాగంగా ఉదయం 9 గంటలకు మబగాం గ్రామంలో రైతులతో కలిసి ఆయన ఏరువాక పౌర్ణమి వేడుకల్లో పాల్గొంటారు. అనంతరం ఉదయం 10 గంటలకు జలుమూరులోని స్థానిక ప్రైమరీ స్కూల్ జాతీయ ఉత్తమ పాఠశాలగా ఎంపికైన సందర్భంగా ఉపాధ్యాయులను ఘనంగా సన్మానిస్తారు. ఈ మేరకు ఎమ్మెల్యే కార్యాలయం ఆదివారం ఒక ప్రకటన విడుదల చేసింది.

Advertisement

Advertisement