MDK: మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు సోమవారం రామాయంపేటలో పర్యటించనున్నారు. ఆయన మండల కేంద్రంలోని పలు కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్నారు. పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొంటారు. ఇందిరమ్మ ఇళ్లు, నూతన బోరు మోటర్లు, సర్పంచుల ఫోరం కార్యాలయం ప్రారంభిస్తారు. హమాలి కార్మికులకు ప్రమాద బీమా బాండులను అందిస్తారు. తొనిగండ్లలో నూతన మహిళ సమాఖ్య భవనం ప్రారంభిస్తారు.
వార్తలు
రామయంపేటలో నేడు ఎమ్మెల్యే పర్యటన
Advertisement
Advertisement
Advertisement


