హైదరాబాద్: 28°C
వార్తలు

జూలై 4 నుంచి రాష్ట్రవ్యాప్త నిరసనలు: తపస్

Advertisement

TG: జూలై 4 నుంచి నిరసన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం(తపస్) రాష్ట్ర అధ్యక్షుడు రాజశేఖర్ వెల్లడించారు. రాష్ట్రంలో జాతీయ విద్యా విధానం అమలు చేయాలని, దీర్ఘకాలికంగా పెండింగ్‌లో ఉన్న విద్యారంగ, ఉపాధ్యాయ సమస్యలకు పరిష్కారం కోరనున్నట్లు తెలిపారు. జూలై 4న మండల, 14న జిల్లా, 22న రాష్ట్రస్థాయిలో ధర్నాలు చేపట్టనున్నట్లు ప్రకటించారు.

Advertisement

Advertisement