JGL: కథలాపూర్ మండల పరిధిలో అక్రమంగా ఇసుక తరలిస్తున్న టిప్పర్‌ను పోలీసులు తనిఖీల్లో పట్టుకున్నారు. అవసరమైన ప్రభుత్వ అనుమతులు లేకుండా రవాణా జరుగుతున్నట్లు గుర్తించి వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. మెట్‌పల్లి మండలం రామలచ్చక్కపేటకు చెందిన టిప్పర్ యజమాని, డ్రైవర్ కొత్తూరి సురేశ్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్సై రవికిరణ్ తెలిపారు.
వార్తలు
అనుమతులు లేకుండా ఇసుక రవాణా కేసు నమోదు
Advertisement
Advertisement
Advertisement


